{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"flipkart-food-delivery-phud-priyulaku-pamdage-jomaato-sviggeelak","title_te":"Flipkart Food Delivery : ఫుడ్ ప్రియులకు పండగే.. జొమాటో, స్విగ్గీలకు చెక్.. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు..!","section":"తాజా","status_line":"Flipkart Food Delivery : ఫుడ్ ప్రియులకు పండగే.. జొమాటో, స్విగ్గీలకు చెక్.. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T08:35:37.976Z"},"facts":[],"events":[{"id":"event-35065","date":"2026-07-24T08:33:47.000Z","title_te":"Flipkart Food Delivery : ఫుడ్ ప్రియులకు పండగే.. జొమాటో, స్విగ్గీలకు చెక్.. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు..!","body_te":"Flipkart Food Delivery : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి ఫ్లిప్‌కార్ట్ అతి త్వరలో చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీ ముందుగా పరిమిత స్థాయిలో ONDC ఇంటిగ్రేషన్‌తో టెస్టింగ్ ప్రారంభించనుంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విస్తరించనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/flipkart-to-launch-food-delivery-over-the-coming-weeks-group-ceo-kalyan-krishnamurthy-sh-1114009.html"}]}]}