{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"flipkart-freedom-sale-2026-phlip-kaart-lo-smaart-teeveelapai-adi","title_te":"Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై అదిరే ఆఫర్లు.. రూ. 80వేల విలువైన 65-అంగుళాల స్మార్ట్‌టీవీ జస్ట్ రూ.37,349కే..!","section":"తాజా","status_line":"Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్‌‌లో అదిరే ఆఫర్లు.. లక్షల బడ్జెట్ అక్కర్లేదు.. రూ.48 వేలకే కొత్త బైక్, స్కూటర్ సొంతం!","synopsis":null,"temperature":16,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53790","date":"2026-08-04T12:37:00.000Z","title_te":"Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్‌‌లో అదిరే ఆఫర్లు.. లక్షల బడ్జెట్ అక్కర్లేదు.. రూ.48 వేలకే కొత్త బైక్, స్కూటర్ సొంతం!","body_te":"Flipkart Freedom Sale : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 8వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించబోతోంది. భారీ తగ్గింపు ధరకే మీకు నచ్చిన బైకు, స్కూటర్ ఏదైనా కొనేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/flipkart-freedom-sale-two-wheeler-deals-revealed-check-discounts-on-bikes-and-scooters-sh-1118142.html"}]},{"id":"event-53693","date":"2026-08-04T11:24:42.000Z","title_te":"Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై అదిరే ఆఫర్లు.. రూ. 80వేల విలువైన 65-అంగుళాల స్మార్ట్‌టీవీ జస్ట్ రూ.37,349కే..!","body_te":"Flipkart Freedom Sale 2026 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అనేక స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. మీకు నచ్చిన టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/flipkart-freedom-sale-2026-buy-this-65-inch-smart-tv-worth-rs-80199-for-just-rs-37349-check-the-deal-sh-1118131.html"}]}]}