{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"floods-vaagu-uddhrutito-bridjipai-varada-raakapokalu-nilipiveta","title_te":"Floods | వాగు ఉద్ధృతితో బ్రిడ్జిపై వరద.. రాకపోకలు నిలిపివేత : వీడియో","section":"తాజా","status_line":"Floods | వాగు ఉద్ధృతితో బ్రిడ్జిపై వరద.. రాకపోకలు నిలిపివేత : వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T06:28:08.708Z"},"facts":[],"events":[{"id":"event-53078","date":"2026-08-04T05:31:43.000Z","title_te":"Floods | వాగు ఉద్ధృతితో బ్రిడ్జిపై వరద.. రాకపోకలు నిలిపివేత : వీడియో","body_te":"యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు వాగులో వరద నీరు పెరగడంతో బ్రిడ్జిపైకి నీరు చేరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/traffic-between-bhuvanagiri-and-sangem-suspended-due-to-floods-2472901"}]}]}