{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"flying-car-40-ki-mee-jast-10-minets-lo-desamlo-toli-phlaiyimg-ka","title_te":"Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు!","section":"తాజా","status_line":"Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60236","date":"2026-08-08T09:54:33.000Z","title_te":"Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు!","body_te":"ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నాడు.. అందరూ అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రవి తమ్తా అనే కుర్రాడు. తమ గ్రామంలో జనాలు ఎదుర్కొనే రోజువారీ సమస్యకు పరిష్కారం చూపేందుకు సరికొత్తగా గాల్లో ఎగిరే డ్రోన్ కార్‌ను కనిపెట్టాడు. దాన్ని విజయవంతంగా పరీక్షించి సక్సెస్ అయ్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/indias-flying-car-uttarakhand-youths-incredible-invention-takes-off-in-almora-watch-video-1883467.html"}]}]}