{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fmcg-saamaanyulaku-shaakimg-nyoos-vachche-nelalo-peraganunna-nit","title_te":"FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..?","section":"తాజా","status_line":"FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68340","date":"2026-08-13T07:36:42.000Z","title_te":"FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..?","body_te":"సామాన్యులపై మరింతగా ధరల భారం పడనుంది. ఇప్పటికే పాల ధరలు పెరగ్గా.. త్వరలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెలలోనే ఆ పెంపు ఉండే అవకాశముంది. ఈ మేరకు కంపెనీలు ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నాయి. ఎంత శాతం వరకు పెరగవచ్చంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/fmcg-price-hike-alert-daily-essentials-may-become-costlier-by-up-to-5-percent-1887025.html"}]}]}