{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"food-delivery-rider-pra-tishtaatma-ka-saahitya-avaardu-gelichina","title_te":"Food Delivery Rider: ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య‌ అవార్డు గెలిచిన ఫుడ్ డెలివ‌రీ రైడ‌ర్‌","section":"తాజా","status_line":"Food Delivery Rider: ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య‌ అవార్డు గెలిచిన ఫుడ్ డెలివ‌రీ రైడ‌ర్‌","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T12:14:24.958Z"},"facts":[],"events":[{"id":"event-28365","date":"2026-07-20T12:14:13.000Z","title_te":"Food Delivery Rider: ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య‌ అవార్డు గెలిచిన ఫుడ్ డెలివ‌రీ రైడ‌ర్‌","body_te":"Food Delivery Rider: చైనాలో ఫుడ్ డెలివ‌రీ రైడ‌ర్‌కు అరుదైన అవార్డు ద‌క్కింది. దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య అవార్డును రైడ‌ర్ వాంగ్ గెలుచుకున్నాడు. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన త‌న క‌విత‌ల‌కు ఆ అవార్డు ద‌క్కింది. లూ జున్ సాహిత్య పుర‌స్కారంతో డెలివ‌రీ రైడ‌ర్‌ను స‌త్క‌రించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/food-delivery-rider-wang-jibing-awarded-chinas-top-literary-honour-2457049"}]}]}