{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"food-hacks-chiken-matan-pachchadi-mukkalu-namalalekapotunnaaraa","title_te":"Food Hacks: చికెన్, మటన్ పచ్చడి ముక్కలు నమలలేకపోతున్నారా?.. ఈ చిన్న ట్రిక్‌తో జ్యూసీగా, మెత్తగా మార్చేయండి!","section":"తాజా","status_line":"Food Hacks: చికెన్, మటన్ పచ్చడి ముక్కలు నమలలేకపోతున్నారా?.. ఈ చిన్న ట్రిక్‌తో జ్యూసీగా, మెత్తగా మార్చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48539","date":"2026-08-01T10:17:52.000Z","title_te":"Food Hacks: చికెన్, మటన్ పచ్చడి ముక్కలు నమలలేకపోతున్నారా?.. ఈ చిన్న ట్రిక్‌తో జ్యూసీగా, మెత్తగా మార్చేయండి!","body_te":"భారతీయ భోజనంలో నాన్‌వెజ్ పచ్చళ్లకు ఉన్న క్రేజే వేరు. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని చికెన్ లేదా మటన్ పచ్చడితో తింటుంటే ఆ రుచే వేరు. అందుకే చాలామంది ఇంట్లోనే ఎంతో ఇష్టంగా చికెన్, మటన్ ఊరగాయలు తయారు చేసుకుంటుంటారు. అయితే, నాన్‌వెజ్ పచ్చడి తయారు చేసే సమయంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. మాంసం ముక్కలు బాగా గట్టిపడిపోవడం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/how-to-make-tender-chicken-and-mutton-pickle-details-in-telugu-1878437.html"}]}]}