{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"football-controversy-gatamlonoo-ide-tappu-aa-okka-byaanar-valla","title_te":"Football Controversy : గతంలోనూ ఇదే తప్పు.. ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?","section":"తాజా","status_line":"Football Controversy : గతంలోనూ ఇదే తప్పు.. ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21304","date":"2026-07-16T10:34:45.000Z","title_te":"Football Controversy : గతంలోనూ ఇదే తప్పు.. ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?","body_te":"Football Controversy : ఇంగ్లండ్‌పై విజయం తర్వాత ఫాక్‌లాండ్ దీవులకు సంబంధించిన వివాదాస్పద బ్యానర్‌ను ప్రదర్శించిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు మరోసారి ఫిఫా దృష్టిలో పడింది. గతంలో భారీ జరిమానా ఎదుర్కొన్న అర్జెంటీనాపై ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/fifa-action-against-argentina-row-over-controversial-falkland-islands-banner-after-win-vs-england-1866808.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxOb3p3dDZYTnRYQ1RaOFRac2lpZ3NFek9RN09WTTVXMDdWbzlvcnpURXZfSGhGbDh4cDdjYTUxY1Nxckc2SjFyTWZ1MVZyLXE4YXlrV2NfVF93OExZbm1FTUVRVXN3N09JYlRuN3RKdFFKREtQZ2dfZ2ZrMXFHeGkzZVhkam4xTkg0Ym5paUFRdVRlX3BaRXJISXQ3dmJUNGU2bHZmVkVxSTFiaTNIa0hzejlLTVlFNDE1eERDeHhWQUZpXy1TZURPdVI0UEFvMmNkeUFmQ1ZQczJqeUXSAdsBQVVfeXFMTm96d3Q2WE50WENUWjhUWnNpaWdzRXpPUTdPVk01VzA3Vm85b3J6VEV2X0hoRmw4eHA3Y2E1MWNTcXJHNkoxck1mdTFWci1xOGF5a1djX1RfdzhMWW5tRU1FUVVzdzdPSWJUbjd0SnRRSkRLUGdnX2dmazFxR3hpM2VYZGpuMU5INGJuaWlBUXVUZV9wWkVySEl0N3ZiVDRlNmx2ZlZFcUkxYmkzSGtIc3o5S01ZRTQxNXhEQ3h4VkFGaV8tU2VET3VSNFBBbzJjZHlBZkNWUHMyanlF?oc=5"}]}]}