{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"foreign-job-yoga-grahaala-anukoolata-aa-raasulaku-videsee-udyoga","title_te":"Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!","section":"తాజా","status_line":"Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33780","date":"2026-07-23T13:22:23.000Z","title_te":"Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!","body_te":"Telugu Astrology: జ్యోతిషశాస్త్రంలో విదేశీ ఉద్యోగావకాశాలకు సంబంధించిన యోగాలను ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. భాగ్య, వ్యయ స్థానాలతో పాటు రాహవు, శని, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి విదేశీ ఉద్యోగాలను, విదేశీ సంపాదనను, విదేశాల్లో స్థిరత్వాలను చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులకు అక్టోబర్ లోగా విదేశీ అవకాశాలకు బాగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులు. వీరికి ఆగస్టు-అక్టోబర్ నెలల మధ్య తప్పకుండా విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి విదేశీ ఆఫర్లు అందుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/foreign-job-yoga-until-october-these-6-zodiac-signs-are-likely-to-receive-overseas-opportunities-1872093.html"}]}]}