{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"france-wildfires-phraans-lo-vyaapistunna-daavaana-lam-botla-lo-v","title_te":"France Wildfires: ఫ్రాన్స్‌లో వ్యాపిస్తున్న దావాన‌లం.. బోట్ల‌లో వంద‌లాది టూరిస్టుల త‌ర‌లింపు","section":"తాజా","status_line":"France Wildfires: ఫ్రాన్స్‌లో వ్యాపిస్తున్న దావాన‌లం.. బోట్ల‌లో వంద‌లాది టూరిస్టుల త‌ర‌లింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:02:02.658Z"},"facts":[],"events":[{"id":"event-35184","date":"2026-07-24T09:41:05.000Z","title_te":"France Wildfires: ఫ్రాన్స్‌లో వ్యాపిస్తున్న దావాన‌లం.. బోట్ల‌లో వంద‌లాది టూరిస్టుల త‌ర‌లింపు","body_te":"France Wildfires: ఫ్రాన్స్‌లో దావాన‌లం వ్యాపిస్తున్న‌ది. క్యాప్ ఫెర్ర‌ట్ ద్వీప‌క‌ల్పంలో భారీగా మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. దీంతో అక్క‌డ ఉన్న వంద‌లాది మందిని బోట్ల‌లో సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/wildfires-in-france-400-tourists-evacuated-by-boat-from-cap-ferret-peninsula-2461300"}]}]}