{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"free-power-jast-nelaku-roo-800-kadite-chaalu-jeevitaamtam-mee-im","title_te":"Free Power: జస్ట్ నెలకు రూ.800 కడితే చాలు.. జీవితాంతం మీ ఇంటికి ఫ్రీ కరెంట్.. బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందొచ్చు..","section":"తాజా","status_line":"Free Power: జస్ట్ నెలకు రూ.800 కడితే చాలు.. జీవితాంతం మీ ఇంటికి ఫ్రీ కరెంట్.. బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందొచ్చు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48530","date":"2026-08-01T10:58:52.000Z","title_te":"Free Power: జస్ట్ నెలకు రూ.800 కడితే చాలు.. జీవితాంతం మీ ఇంటికి ఫ్రీ కరెంట్.. బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందొచ్చు..","body_te":"ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్రం సబ్సిడీ అందిస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం భారీగా రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ నుంచి ఎలాంటి హామీ లేని రుణాలు కూడా అందిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ కూడా అత్యంత తక్కువగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/pm-surya-ghar-scheme-get-low-interest-solar-loan-and-subsidy-to-install-rooftop-solar-panels-1878483.html"}]}]}