{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fridge-cleaning-tips-katti-skroodraivar-avasaram-ledu-phreejar-l","title_te":"Fridge Cleaning Tips: కత్తి, స్క్రూడ్రైవర్ అవసరం లేదు.. ఫ్రీజర్‌లో పేరుకుపోయిన ఐస్‌ను ఇలా క్లియర్ చేయండి","section":"తాజా","status_line":"Fridge Cleaning Tips: కత్తి, స్క్రూడ్రైవర్ అవసరం లేదు.. ఫ్రీజర్‌లో పేరుకుపోయిన ఐస్‌ను ఇలా క్లియర్ చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60651","date":"2026-08-08T13:25:00.000Z","title_te":"Fridge Cleaning Tips: కత్తి, స్క్రూడ్రైవర్ అవసరం లేదు.. ఫ్రీజర్‌లో పేరుకుపోయిన ఐస్‌ను ఇలా క్లియర్ చేయండి","body_te":"ఫ్రిజ్‌లో ఐస్‌ ఎక్కువగా పేరుకుపోతే దాన్ని తొలగించడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ముఖ్యంగా ఐస్‌ను త్వరగా తొలగించాలని చాలామంది కత్తి, స్పూన్‌ లేదా ఇతర పదునైన వస్తువులతో గీకుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఫ్రీజర్‌ లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే వేడి నీటితో ఎలాంటి పదునైన వస్తువులు ఉపయోగించకుండా ఫ్రీజర్‌లో పేరుకున్న ఐస్‌ను సులభంగా కరిగించవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-remove-ice-from-freezer-quickly-details-in-telugu-1883685.html"}]}]}