{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fridge-phrij-emduku-pelutumdo-telusaa-porapaatuna-koodaa-ee-5-ta","title_te":"Fridge: ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!","section":"తాజా","status_line":"Fridge: ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63884","date":"2026-08-10T15:16:38.000Z","title_te":"Fridge: ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!","body_te":"Refrigerator Mistakes: మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఉందా..? మీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నట్లయితే పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నిపుణులు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని పదేపదే సూచిస్తున్నారు. మీ ఫ్రిజ్‌ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/technology-reason-for-explosion-in-fridge-never-make-these-5-mistakes-otherwise-it-can-become-dangerous-1885222.html"}]}]}