{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fruit-buying-hacks-sveet-amd-jyoosee-leechee-pamdlanu-elaa-emchu","title_te":"Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!","section":"తాజా","status_line":"Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43440","date":"2026-07-29T10:28:40.000Z","title_te":"Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!","body_te":"వేసవి, తొలకరి కాలంలో మార్కెట్లో దొరికే అత్యంత రుచికరమైన, రిఫ్రెషింగ్ పండ్లలో 'లీచీ' ఒకటి. పైన ఎరుపు రంగు తోలు, లోపల తెల్లటి జ్యూసీ గుజ్జుతో ఉండే ఈ పండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే లీచీ పండ్లు శరీరానికి తక్షణ శక్తిని, చల్లదనాన్ని అందిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/latest-news/how-to-pick-sweet-and-juicy-lychees-details-in-telugu-1876044.html"}]}]}