{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fruits-raatri-bhoja-nam-ta-ruvaata-pamdla-nu-tina-va-chchaa-eye","title_te":"Fruits | రాత్రి భోజ‌నం త‌రువాత పండ్ల‌ను తిన‌వ‌చ్చా.. ఏయే స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దు..?","section":"తాజా","status_line":"Fruits | రాత్రి భోజ‌నం త‌రువాత పండ్ల‌ను తిన‌వ‌చ్చా.. ఏయే స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T09:18:57.171Z"},"facts":[],"events":[{"id":"event-35123","date":"2026-07-24T09:07:02.000Z","title_te":"Fruits | రాత్రి భోజ‌నం త‌రువాత పండ్ల‌ను తిన‌వ‌చ్చా.. ఏయే స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దు..?","body_te":"పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే వాటిని ఎప్పుడు తింటున్నామనేదీ అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తినే అలవాటు కొందరిలో జీర్ణ సమస్యలకు దారితీస్తుంద‌ని సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/eating-fruits-at-night-after-dinner-who-shold-not-take-what-are-the-problems-2461282"}]}]}