{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fugitives-36-desaala-numchi-edella-lo-274-mamdi-nera-sthula-nu-p","title_te":"Fugitives: 36 దేశాల నుంచి ఏడేళ్ల‌లో 274 మంది నేర‌స్థుల‌ను ప‌ట్టుకొచ్చాం: కేంద్ర హోంశాఖ‌","section":"తాజా","status_line":"Fugitives: 36 దేశాల నుంచి ఏడేళ్ల‌లో 274 మంది నేర‌స్థుల‌ను ప‌ట్టుకొచ్చాం: కేంద్ర హోంశాఖ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T05:28:15.599Z"},"facts":[],"events":[{"id":"event-54712","date":"2026-08-05T05:21:34.000Z","title_te":"Fugitives: 36 దేశాల నుంచి ఏడేళ్ల‌లో 274 మంది నేర‌స్థుల‌ను ప‌ట్టుకొచ్చాం: కేంద్ర హోంశాఖ‌","body_te":"Fugitives: కేంద్ర హోంశాఖ‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విదేశాల‌కు పారిపోయిన సుమారు 274 మంది నేర‌గాళ్ల‌(Fugitives)ను ఇండియాకు తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పింది. గ‌డిచిన ఏడేళ్ల‌లో సుమారు 36 దేశాల నుంచి ఆ మోస్ట్ వాంటెడ్ నేర‌గాళ్ల‌ను ప‌ట్టుకువ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/274-fugitives-brought-back-from-36-nations-in-7-years-says-union-government-2473997"}]}]}