{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fyi-bhaarata-draivimg-laisens-to-videsaallo-draivimg-cheyochchaa","title_te":"FYI: భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి","section":"తాజా","status_line":"FYI: భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T08:50:12.499Z"},"facts":[],"events":[{"id":"event-29659","date":"2026-07-21T06:52:00.000Z","title_te":"FYI: భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి","body_te":"భారత డ్రైవింగ్ లైసెన్స్ (DL)తో విదేశాల్లో కూడా వాహనం నడిపే అవకాశం ఉంది. అయితే అన్ని దేశాల్లో ఒకే నిబంధనలు ఉండవు. కొన్ని దేశాలు భారత లైసెన్స్‌ను నేరుగా అంగీకరిస్తే, మరికొన్ని దేశాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) తప్పనిసరి. విదేశాలకు వెళ్లే ముందు ఆయా దేశాల డ్రైవింగ్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/indian-driving-licence-valid-abroad-countries-where-you-can-drive-with-an-indian-dl-1870202.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxQTEp6ZGhxQ000Wm5nVU5STndnZ0xjZ2pmVVBCejl6bzFxRlg5clJTOS1HYU40T0EtTzRnMS1rdmNJVWM4OGFVa0RyWW1RVkYxdjdaTFNZbWpOOTl0bmtxSnVVVXNEZlZlZWNxZEFDVE5nZXRCbXhkWmh3VWxreGtCR3hWZG90REU2WEVzcnNQM3poaVFsY3RtbFRxMkZjT255eDVjM2x0SEYta212WVlsekJNaEttUlBzelRSa0lsMEhITUIxSzhIbHZoMkZqXzQwUjRZ0gHTAUFVX3lxTFBMSnpkaHFDTTRabmdVTlJOd2dnTGNnamZVUEJ6OXpvMXFGWDlyUlM5LUdhTjRPQS1PNGcxLWt2Y0lVYzg4YVVrRHJZbVFWRjF2N1pMU1ltak45OXRua3FKdVVVc0RmVmVlY3FkQUNUTmdldEJteGRaaHdVbGt4a0JHeFZkb3RERTZYRXNyc1AzemhpUWxjdG1sVHEyRmNPbnl4NWMzbHRIRi1rbXZZWWx6Qk1oS21SUHN6VFJrSWwwSEhNQjFLOEhsdmgyRmpfNDBSNFk?oc=5"}]}]}