{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaadaamdhakaaram-komda-praamtamlo-koolina-helikaaptar-kshanaallo","title_te":"గాడాంధకారం… కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్… క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!","section":"తాజా","status_line":"గాడాంధకారం… కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్… క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80075","date":"2026-08-20T10:40:04.000Z","title_te":"గాడాంధకారం… కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్… క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!","body_te":"కెన్యాలోని 'లోయిసాబా వైల్డ్‌లైఫ్ రిజర్వ్' నుంచి బుధవారం ఉదయం టూరిస్ట్ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది. విమానంలో ఒక పైలట్ సహా మొత్తం ఆరుగురు పర్యాటకులు ఉన్నారు. కొండలు, కోనల మీదుగా సాగిపోతున్న ఆ ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకుంటున్న సమయంలో సెంబూరు కౌంటీ ప్రాంతానికి రాగానే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/ecuador-intel-chief-wife-5-americans-killed-in-kenya-tourist-helicopter-crash-1892446.html"}]}]}