{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaadi-tappimdamte-kaadi-vadilestaaraa","title_te":"గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా!","section":"తాజా","status_line":"గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3958","date":"2026-07-06T21:24:47.000Z","title_te":"గాడి తప్పిందంటే.. కాడి వదిలేస్తారా!","body_te":"చెన్నూర్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అపరిశుభ్ర దుస్థితిపై నాలుగు రోజుల క్రితం వార్తా పత్రికలు, న్యూస్‌ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అది మరచిపోక ముందే గత శుక్రవారం అంతకుముందు చెన్నూర్‌ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల నుంచి 14 ఏండ్ల విద్యార్థి మిస్‌ అయ్యాడు. సోషల్‌ మీడియా సాయంతో ఆ పిల్లాడు కరీంనగర్‌ నుంచి హుజురాబాద్‌ వెళ్లే బస్సులో ఉన్నట్లు గుర్తించి కేశవపట్నం సమీపంలో పట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/four-days-ago-newspapers-and-news-channels-reported-extensively-on-the-unsanitary-conditions-in-government-residential-schools-in-chennur-2442987"}]}]}