{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaaditappina-ambulens-sirisilla-jillaalo-karuvaina-nirvahana","title_te":"గాడితప్పిన అంబులెన్స్‌… సిరిసిల్ల జిల్లాలో కరువైన నిర్వహణ","section":"తాజా","status_line":"గాడితప్పిన అంబులెన్స్‌… సిరిసిల్ల జిల్లాలో కరువైన నిర్వహణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82189","date":"2026-08-21T19:25:15.000Z","title_te":"గాడితప్పిన అంబులెన్స్‌… సిరిసిల్ల జిల్లాలో కరువైన నిర్వహణ","body_te":"ప్రమాద బాధితులు, అత్యవసర రోగులను సకాలంలో దవాఖానలకు తరలించే అంబులెన్సుల నిర్వహణ గాడితప్పుతున్నది. సిరిసిల్ల జిల్లాలో మెయింటనెన్స్‌ కరువై తరచూ మొరాయిస్తున్నట్టు తెలుస్తున్నది. మరమ్మతులు కరువవడంతో కొన్ని పార్కింగ్‌కే పరిమితమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/poor-ambulance-maintenance-puts-patients-lives-at-risk-in-sirisilla-2490615"}]}]}