{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaajaa-samkshobhaaniki-saasvata-parishkaaram-chaaritraatmaka-opp","title_te":"గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !","section":"తాజా","status_line":"గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T03:38:06.418Z"},"facts":[],"events":[{"id":"event-46204","date":"2026-07-31T03:18:56.000Z","title_te":"గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !","body_te":"గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో హమాస్‌తో పాటు ఇతర సాయుధ గ్రూపుల సంపూర్ణ నిరాయుధీకరణ కోసం చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో శాశ్వత శాంతి, భద్రత నెలకొల్పే దిశగా కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/complete-disarmament-in-gaza-us-president-donald-trump-announces-historic-deal-for-hamas-1877280.html"}]}]}