{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaalilo-umdagaa-vimaanamlo-anukoni-kudupu","title_te":"గాలిలో ఉండగా విమానంలో అనుకొని కుదుపు..","section":"తాజా","status_line":"గాలిలో ఉండగా విమానంలో అనుకొని కుదుపు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53585","date":"2026-08-04T10:43:16.000Z","title_te":"గాలిలో ఉండగా విమానంలో అనుకొని కుదుపు..","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా తీవ్రమైన టర్బులెన్స్‌కు లేదా అప్‌డ్రాఫ్ట్-డౌన్‌డ్రాఫ్ట్‌కి లోనైంది. దీని ప్రభావంతో విమానం ఎత్తులో అకస్మాత్తుగా మార్పు వచ్చి, ఏకంగా 300 అడుగులు కిందకు జారిపోయింది. ఈ సమయంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో విమానంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురై, నియంత్రణ కోల్పోయి పడిపోయారు. అయితే, పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పి, […] The post గాలిలో ఉండగా విమానంలో అనుకొని కుదుపు.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-sudden-jolt-while-the-plane-was-in-the-air/"}]}]}