{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaalilone-virigina-jip-lain-40-adugula-ettu-numchi-padipoyina-yu","title_te":"గాలిలోనే విరిగిన జిప్‌లైన్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు.. ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!","section":"తాజా","status_line":"గాలిలోనే విరిగిన జిప్‌లైన్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు.. ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T13:35:37.148Z"},"facts":[],"events":[{"id":"event-28182","date":"2026-07-20T10:26:24.000Z","title_te":"గాలిలోనే విరిగిన జిప్‌లైన్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు.. ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!","body_te":"కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం దండేలిలో జరిగిన జిప్‌లైన్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అడ్వెంచర్ రైడ్‌ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువకుడు 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/shocking-video-man-falls-40-feet-after-zipline-snaps-suffers-severe-injuries-in-karnataka-1869718.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNZ3dnLTljaTFwaktUVHotdXQ2WkNrNUtEQVpLak96cEYycG9HMzRzSzRLMm5OSU9felZfM0c5LTc5Z0ZaZ2kzUmN2SzMzQTBpa05nU0Y1T2xydW1NTG1pYU9qb3FKdGZXVi1fV0tJNGxrOFhOQzdlNDFRR0hTQi1uRHVWRmxlSmRISnBSR2tWWjIxbmtlYjdlTU1GdEo1dDI1V1Vud0wyQ19tZWx5QW5lNkloenZEd3UtNHFZS2FROVJ3X2NOY0dBRElvVGc2S0FqdVFJ0gHTAUFVX3lxTE1nd2ctOWNpMXBqS1RUei11dDZaQ2s1S0RBWktqT3pwRjJwb0czNHNLNEsybk5JT196Vl8zRzktNzlnRlpnaTNSY3ZLMzNBMGlrTmdTRjVPbHJ1bU1MbWlhT2pvcUp0ZldWLV9XS0k0bGs4WE5DN2U0MVFHSFNCLW5EdVZGbGVKZEhKcFJHa1ZaMjFua2ViN2VNTUZ0SjV0MjVXVW53TDJDX21lbHlBbmU2SWh6dkR3dS00cVlLYVE5UndfY05jR0FESW9UZzZLQWp1UUk?oc=5"}]}]}