{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaallo-okkasaarigaa-maarina-eyirimdiyaa-vimaanam-ettu-aa-tarvaat","title_te":"గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?","section":"తాజా","status_line":"గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53254","date":"2026-08-04T08:12:54.000Z","title_te":"గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?","body_te":"ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులు చోటుచేసుకున్నాయి. అనుకోకుండా విమానం ఎత్తు మారడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయి పెద్ద ప్రమాదం తప్పింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/air-india-flight-drops-height-suddenly-mid-air-passengers-and-crew-injured-before-safe-landing-1880580.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxQUHFXRDg5V09sNWZqOUk5WUhTZ0FOTkNNSFp6WWpsSUthUXNLQk5nVkpOT1BvYjN1cm9mNW9vTHJwZFpYMW9ZeEtnb3R6OHhTaVlfSC0yalByQ29SUU1ueWFhV1QxM0RfMVVqbldjTVlKYnItOWl6d1A1WnZxVmFzeElXVVJiM0MzSHpmbUJfS1h4V2FnWFVhSlVuaHQ1YTdUQWlMcTZ0bC1NNTc5S0tEZ2hYVk14X2xGeVljTDdyMm93WG1qZEFhTlpSckc4dUZKbTdlVNIB2gFBVV95cUxPNE95NTNMN3BqSVZHMElaVERWdTJwQ1FqbDhQTjRtWlh1Q01wR1MxZUV0dlNZRUlSWHRDSHk0UmpXOE4wMm0wMVRnVnVMMnBwNGhGWnVvNEtTd0d6TThaamtyMUktbGQyaXFqNVU0Vm5vZ25VdE5iQ0duTFYyTVIzMlo4STJPVnhCWU54bnJxd1NqY0pGZC1EaHBRakFqRUZkem1lZVVlT2tXQnY5MGVaSkJvLXNLYXpCT3R3SC10ZndxREw5Nk90dkZiT1JHTi15cmpRNUx5ZUxNQQ?oc=5"}]}]}