{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaallo-umdagaane-haitenshan-seeem-helikaaptar-emarjensee-lyaamdi","title_te":"గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!","section":"తాజా","status_line":"గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65048","date":"2026-08-11T09:55:48.000Z","title_te":"గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!","body_te":"పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం (ఆగస్టు 11) అనూహ్యంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ ముందుజాగ్రత్త చర్యగా తూర్పు మేదినీపూర్ జిల్లా కోలఘాట్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్‌ను దించినట్లు అధికారులు తెలిపారు. సీఎం సువేందు డమ్‌డమ్ నుంచి పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/bengal-cm-suvendu-adhikari-helicopter-makes-emergency-landing-in-kolaghat-amid-bad-weather-1885818.html"}]}]}