{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaanuga-aadimchina-noonenu-vamtallo-vaadochchaa-old-eej-gold-ane","title_te":"గానుగ ఆడించిన నూనెను వంటల్లో వాడొచ్చా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సర్టిఫికెట్ దీనికి ఇవ్వొచ్చా..?","section":"తాజా","status_line":"గానుగ ఆడించిన నూనెను వంటల్లో వాడొచ్చా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సర్టిఫికెట్ దీనికి ఇవ్వొచ్చా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T13:43:29.730Z"},"facts":[],"events":[{"id":"event-17810","date":"2026-07-14T12:15:56.000Z","title_te":"గానుగ ఆడించిన నూనెను వంటల్లో వాడొచ్చా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సర్టిఫికెట్ దీనికి ఇవ్వొచ్చా..?","body_te":"గానుగ ఆయిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే, పాత రోజుల్లో వీటినే ఎక్కువగా వాడేవాళ్లు. ఇక ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలిలో రక రకాల నూనెలు వస్తుంది. రిఫైన్డ్‌ చేసిన ప్లాస్టిక్‌ కవర్లలో ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి. అయితే, ఇది వరకు రోజుల్లో ఎద్దుల సాయంతోనే ఈ నూనెను తయారు చేసేవాళ్లు. మరి, ఇప్పుడు దీనిని వాడొచ్చా?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/organic-ganuga-oil-making-can-you-cook-with-it-benefits-uses-and-what-you-should-know-1865285.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxOb1Y4MlNUalBBX3dVeUthVVdZTllPZ1lsUzhpNlhtNldPVEpfZ2FIV3Z4ZnlVYmtGeGtWM0R3N1MwNWRvLWY0MUttdUUzdUFnYWZ4SUVxQ05nbVBuMzUycXhvakNPaDVpVHRUMVZFZjZ1Yl9XZ2ttcU9UUWpOMkctRDVHMVVfdl84QU5LWEVBd1ZnQ2h1MVRBSWhYQkIyMWVRa1RCMXB4ZWpVelVtd2Y0OC16X0IzUWpZVWhuOWJfMnR2UVZEdGphNG5OLXRKTml3WTlCStIB1AFBVV95cUxOb1Y4MlNUalBBX3dVeUthVVdZTllPZ1lsUzhpNlhtNldPVEpfZ2FIV3Z4ZnlVYmtGeGtWM0R3N1MwNWRvLWY0MUttdUUzdUFnYWZ4SUVxQ05nbVBuMzUycXhvakNPaDVpVHRUMVZFZjZ1Yl9XZ2ttcU9UUWpOMkctRDVHMVVfdl84QU5LWEVBd1ZnQ2h1MVRBSWhYQkIyMWVRa1RCMXB4ZWpVelVtd2Y0OC16X0IzUWpZVWhuOWJfMnR2UVZEdGphNG5OLXRKTml3WTlCSg?oc=5"}]}]}