{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaanugalo-teesina-kobbari-noone-emduku-amta-pratyekam-riphaind-a","title_te":"గానుగలో తీసిన కొబ్బరి నూనె ఎందుకు అంత ప్రత్యేకం? రిఫైన్డ్ ఆయిల్ కంటే నిజంగా మంచిదేనా?","section":"తాజా","status_line":"గానుగలో తీసిన కొబ్బరి నూనె ఎందుకు అంత ప్రత్యేకం? రిఫైన్డ్ ఆయిల్ కంటే నిజంగా మంచిదేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T06:13:26.910Z"},"facts":[],"events":[{"id":"event-22559","date":"2026-07-17T05:37:25.000Z","title_te":"గానుగలో తీసిన కొబ్బరి నూనె ఎందుకు అంత ప్రత్యేకం? రిఫైన్డ్ ఆయిల్ కంటే నిజంగా మంచిదేనా?","body_te":"ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో గానుగ (కోల్డ్ ప్రెస్డ్) కొబ్బరి నూనెకు డిమాండ్ పెరుగుతోంది. గానుగలో తీసిన నూనెకు రిఫైన్డ్ నూనెతో తేడా ఏమిటి? చలికాలంలో ఎందుకు గడ్డకడుతుంది? వంటలకు వాడొచ్చా? జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది? వంటి సామాన్యులకు వచ్చే సందేహాలతో పాటు గానుగ కొబ్బరి నూనె గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ganuga-cold-pressed-coconut-oil-benefits-vs-refined-oil-1867236.html"}]}]}