{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaaraala-tanaya-sampoorna","title_te":"గారాల తనయ సంపూర్ణ","section":"తాజా","status_line":"గారాల తనయ సంపూర్ణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44196","date":"2026-07-29T19:50:16.000Z","title_te":"గారాల తనయ సంపూర్ణ","body_te":"వెంకటేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శకుటుంబం హౌస్‌ నెం: 47’ అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/venkatesh-trivikrams-family-entertainer-adarsha-kutumbam-set-for-october-release-2467167"}]}]}