{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaayatri-dvayam-samchalanam-4va-ryaamkar-ku-chek-petti-semees-ku","title_te":"గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్‌ పెట్టి సెమీస్‌కు","section":"తాజా","status_line":"గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్‌ పెట్టి సెమీస్‌కు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82268","date":"2026-08-21T21:00:33.000Z","title_te":"గాయత్రి ద్వయం సంచలనం.. 4వ ర్యాంకర్‌కు చెక్‌ పెట్టి సెమీస్‌కు","body_te":"సొంతగడ్డపై వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సహా భారీ అంచనాలున్న స్టార్‌ ప్లేయర్లంతా నిరాశపరుస్తుంటే.. యంగ్‌ షట్లర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ చరిత్ర సృష్టించారు. మెగా టోర్నీలో సంచలనాల పరంపరను కొనసాగిస్తూ 15 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల డబుల్స్‌ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/treesa-jolly-and-gayatri-gopichand-storm-into-the-semi-finals-2490546"}]}]}