{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gabbilaalato-prakruti-samatulyata","title_te":"గబ్బిలాలతో ప్రకృతి సమతుల్యత","section":"తాజా","status_line":"గబ్బిలాలతో ప్రకృతి సమతుల్యత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42409","date":"2026-07-28T19:54:57.000Z","title_te":"గబ్బిలాలతో ప్రకృతి సమతుల్యత","body_te":"గబ్బిలాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఉస్మాని యా విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ప్రొఫెసర్‌ శ్రీనివాసులు తెలిపారు. కరోనా అ నంతరం గబ్బిలాలపై 2021-2022లో ము గ్గురు శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపినట్టు ఆయన వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/bats-act-as-superheroes-protecting-human-health-ou-study-finds-2466095"}]}]}