{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gajula-ramaram-maa-annamlo-matti-posirru-gaajularaamaaram-koolch","title_te":"Gajula Ramaram | మా అన్నంలో మట్టి పోసిర్రు.. గాజులరామారం కూల్చివేతల బాధితురాలు","section":"తాజా","status_line":"Gajula Ramaram | మా అన్నంలో మట్టి పోసిర్రు.. గాజులరామారం కూల్చివేతల బాధితురాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51743","date":"2026-08-03T10:00:24.000Z","title_te":"Gajula Ramaram | మా అన్నంలో మట్టి పోసిర్రు.. గాజులరామారం కూల్చివేతల బాధితురాలు","body_te":"gajula ramaram | మేం గరీబోళ్లం మేం. మేమేం బంగ్లాలు, మేడలు కట్టుకోలేదు. రోజూ కష్టం చేసేటోళ్లం. మా ఇల్లు చూడండి పోయి అంటూ గాజులరామారంలో ప్రభుత్వ కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/medchal/gajula-ramaram-demolition-women-victim-fires-on-cm-revanth-reddy-2471980"}]}]}