{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"galph-desaallo-valasa-kaarmikula-kanneeti-gaathalu-amerikaa-iraa","title_te":"గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల కన్నీటి గాథలు.. అమెరికా- ఇరాన్ యుద్ధంతో దుబాయ్‌లో మారిన సీన్!","section":"తాజా","status_line":"గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల కన్నీటి గాథలు.. అమెరికా- ఇరాన్ యుద్ధంతో దుబాయ్‌లో మారిన సీన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24562","date":"2026-07-18T07:39:44.000Z","title_te":"గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల కన్నీటి గాథలు.. అమెరికా- ఇరాన్ యుద్ధంతో దుబాయ్‌లో మారిన సీన్!","body_te":"నాడు లక్షలాది మందికి అన్నం పెట్టిన ఆశాదీపం.. పశ్చిమాసియా యుద్ధంతో నివురు గప్పిన నిప్పులా మారింది. అమెరికా- ఇరాన్ యుద్ద సంక్షోభంతో మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు కోల్పోయి, సరిగ్గా జీతాలు అందగా దుబాయ్‌లోని వలస కార్మీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? యుద్ధ మేఘాల వెనుక దాగున్న చేదు నిజాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/trying-to-survive-millions-of-indians-hit-as-us-iran-war-sparks-huge-dubai-job-crisis-1868101.html"}]}]}