{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"galph-parinaamaalu-keelakam-maarket-pals","title_te":"గల్ఫ్‌ పరిణామాలు కీలకం.. మార్కెట్‌ పల్స్‌","section":"తాజా","status_line":"గల్ఫ్‌ పరిణామాలు కీలకం.. మార్కెట్‌ పల్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62401","date":"2026-08-09T19:06:30.000Z","title_te":"గల్ఫ్‌ పరిణామాలు కీలకం.. మార్కెట్‌ పల్స్‌","body_te":"దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పడుతూ.. లేస్తూ.. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 404.53 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 78,499.17 వద్ద నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/stock-market-outlook-what-could-drive-sensex-and-nifty-this-week-2478500"}]}]}