{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gamdugulapalli-palle-prakruti-vanamlo-veeo-kaaryaala-ya-nirmaana","title_te":"గండుగులపల్లి పల్లె ప్రకృతి వనంలో వీఓ కార్యాల‌య నిర్మాణం","section":"తాజా","status_line":"గండుగులపల్లి పల్లె ప్రకృతి వనంలో వీఓ కార్యాల‌య నిర్మాణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31839","date":"2026-07-22T10:49:13.000Z","title_te":"గండుగులపల్లి పల్లె ప్రకృతి వనంలో వీఓ కార్యాల‌య నిర్మాణం","body_te":"తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో ద‌మ్మ‌పేట మండ‌లం గండుగులపల్లిలోని పల్లె ప్రకృతివనంలో వీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు మండవ సత్యనారాయణ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/construction-of-vo-office-at-the-dammapeta-palle-prakruthi-vanam-2459102"}]}]}