{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gamjaayi-peelchi-vimaanam-nadipina-pailat","title_te":"గంజాయి పీల్చి విమానం నడిపిన పైలట్‌!","section":"తాజా","status_line":"గంజాయి పీల్చి విమానం నడిపిన పైలట్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65853","date":"2026-08-11T20:28:32.000Z","title_te":"గంజాయి పీల్చి విమానం నడిపిన పైలట్‌!","body_te":"పుకెట్‌-ఢిల్లీ మార్గంలో గతవారం ప్రయాణించిన ఎయిర్‌ ఇండియా విమానం నడిపిన పైలట్‌ ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్టు వెల్లడైంది. విమానం గాలిలో ఉండగా.. ఒక్కసారిగా 300 అడుగులు కింది కి వచ్చేసింది. దీంతో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/air-india-pilot-tests-positive-for-ganja-in-2nd-dope-test-2480565"}]}]}