{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gamjaayi-sarapharaaku-vaatsaap-groop-ded-draap-paddhatilo-gamjaa","title_te":"గంజాయి సరఫరాకు వాట్సాప్ గ్రూప్.. డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి అమ్మకాలు.. ముఠా అరెస్ట్","section":"తాజా","status_line":"గంజాయి సరఫరాకు వాట్సాప్ గ్రూప్.. డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి అమ్మకాలు.. ముఠా అరెస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69140","date":"2026-08-13T15:40:30.000Z","title_te":"గంజాయి సరఫరాకు వాట్సాప్ గ్రూప్.. డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి అమ్మకాలు.. ముఠా అరెస్ట్","body_te":"హైదరాబాద్‌లో భారీ గంజాయి ముఠాను ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గంజాయి సరఫరాకు ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇక, ఈ ముఠాను పట్టుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/whatsapp-group-for-marijuana-supply-sales-via-dead-drop-method-gang-arrested-2482559"}]}]}