{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gamyam-teliyani-baatasaari","title_te":"గమ్యం తెలియని బాటసారి","section":"తాజా","status_line":"గమ్యం తెలియని బాటసారి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T21:54:21.134Z"},"facts":[],"events":[{"id":"event-25609","date":"2026-07-18T21:30:51.000Z","title_te":"గమ్యం తెలియని బాటసారి","body_te":"మనం వేసే అడుగు గమ్యం వైపుప్రతి అడుగులోను కష్టం సుఖంజీవితం పూల బాట కాదని తెలుసుఅయిన ఆగని పయనంఅనుకోకుండా వచ్చే విజయాలు ఉంటాయిఊహించని భాదలు ఉంటాయిప్రతి ఒక్కరి జీవితంలో బాధలుబాదరా బంధీలు భాద్యతలు నిత్యంఅలుపెరుగని బాటసారిలా సాగే పయనంనీ గమ్యం ఎటు అన్నప్పుడుదిక్కు తోచని సంధిగ్ధంఅయినా ఓడిపోని అడుగులుసాగిపో నీ గమ్యం అనిమనసు చేసే హెచ్చరికలుసంక్షోభం లోను సమయ స్ఫూర్తిఆలోచనలు అందలం ఎక్కితేఅడుగులు మాత్రం ముందుకు సాగని వైనంభాధ పడుతూ కూర్చోకుపడుతూ లేస్తూ అయినా గమ్యం చేరుకో […] The post గమ్యం తెలియని బాటసారి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-traveler-with-no-known-destination/"}]}]}