{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ganapati-neeku-mokkedaa","title_te":"గణపతి నీకు మొక్కెదా!","section":"తాజా","status_line":"గణపతి నీకు మొక్కెదా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T22:11:34.361Z"},"facts":[],"events":[{"id":"event-37646","date":"2026-07-25T21:08:45.000Z","title_te":"గణపతి నీకు మొక్కెదా!","body_te":"ఈ పద్యం కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక కావ్యం లోనిది. 1500-1550 మధ్య కాలంలో జీవించిన ఈతనిని నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు కసవరాజు, కామాంబికా. ఈ కవి వల్లికొండ మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. విక్రమార్కుడి దివ్య సింహాసనంపై ఉన్న ముప్పై రెండు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలతో సింహాసన ద్వాత్రింశిక కావ్యాన్ని రాశారు గోపరాజు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/ganesha-stuthi-story-and-history-2461695"}]}]}