{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ganapati-puja-adugadugunaa-addamkulaa-taruna-ganapatini-ilaa-poo","title_te":"Ganapati Puja: అడుగడుగునా అడ్డంకులా..? తరుణ గణపతిని ఇలా పూజిస్తే ఆటంకాలన్నీ తొలగుతాయట!","section":"తాజా","status_line":"Ganapati Puja: అడుగడుగునా అడ్డంకులా..? తరుణ గణపతిని ఇలా పూజిస్తే ఆటంకాలన్నీ తొలగుతాయట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T02:21:05.587Z"},"facts":[],"events":[{"id":"event-77625","date":"2026-08-19T02:09:00.000Z","title_te":"Ganapati Puja: అడుగడుగునా అడ్డంకులా..? తరుణ గణపతిని ఇలా పూజిస్తే ఆటంకాలన్నీ తొలగుతాయట!","body_te":"Taruna Ganapati Puja: ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఉద్యోగం, ధనం, వ్యాపారం, వివాహం వంటి విషయాల్లో పదేపదే అడ్డంకులు వస్తున్నాయా? కార్యసిద్ధి కోసం ప్రత్యేకంగా భావించే తరుణ గణపతి స్వరూపం, పూజా విధానం, 21 రోజుల ఆరాధన విశేషాలను ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/taruna-ganapati-puja-how-to-worship-this-powerful-form-of-lord-ganesha-for-removing-obstacles-and-achieving-success-1891495.html"}]}]}