{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gandhari-raamalakshmanapallilo-akaala-varshaaniki-kottukupoyina","title_te":"Gandhari | రామలక్ష్మణపల్లిలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వరి నాటు.. తీవ్ర నష్టంలో రైతులు","section":"తాజా","status_line":"Gandhari | రామలక్ష్మణపల్లిలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వరి నాటు.. తీవ్ర నష్టంలో రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53271","date":"2026-08-04T08:03:47.000Z","title_te":"Gandhari | రామలక్ష్మణపల్లిలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వరి నాటు.. తీవ్ర నష్టంలో రైతులు","body_te":"కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుపోయి, పంట దెబ్బతింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/paddy-seedlings-washed-away-by-unseasonal-rain-in-ramalakshmanapalli-farmers-face-severe-losses-2473005"}]}]}