{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gandra-venkataraman-reddy-unna-rogam-potadani-vaste-kotta-rogaal","title_te":"Gandra Venkataraman Reddy | ‘ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా పెద్దాసుపత్రి’","section":"తాజా","status_line":"Gandra Venkataraman Reddy | ‘ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా పెద్దాసుపత్రి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-50021","date":"2026-08-02T08:59:51.000Z","title_te":"Gandra Venkataraman Reddy | ‘ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా పెద్దాసుపత్రి’","body_te":"Gandra Venkataraman Reddy | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి రోగులకు శాపంగా మారిందన్నారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా ఆసుపత్రి తీరున్నదని ఫైర్ అయ్యారు. ఇటీవలే ప్రారంభించిన ఎమ్మారై స్కాన్ నిత్యం మూతబడి ఉండటమేంటి..? అని అధికారులను ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/jayashankar/gandra-venkataraman-reddy-visits-district-govt-hospital-2470957"}]}]}