{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ganesh-idol-procession-mumbailo-ga-nesudi-ooregimpupai-kodigudlu","title_te":"Ganesh Idol Procession: ముంబైలో గ‌ణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరేసిన వ్య‌క్తి అరెస్టు","section":"తాజా","status_line":"Ganesh Idol Procession: ముంబైలో గ‌ణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరేసిన వ్య‌క్తి అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88337","date":"2026-08-25T12:24:18.000Z","title_te":"Ganesh Idol Procession: ముంబైలో గ‌ణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరేసిన వ్య‌క్తి అరెస్టు","body_te":"Ganesh Idol Procession : ముంబైలోని మ‌జ్‌గావ్‌లో మండ‌పానికి గ‌ణేశుడిని ఊరేగింపుగా తీసుకువ‌స్తున్న వేళ‌.. ఓ వ్య‌క్తి ఆ జ‌నంపై కోడిగుడ్ల‌తో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/man-held-for-throwing-eggs-at-ganesh-idol-procession-in-mumbai-2493923"}]}]}