{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ganita-saamarthyaala-pempupai-upaadhyaayulaku-soochanalu","title_te":"గణిత సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులకు సూచనలు","section":"తాజా","status_line":"గణిత సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులకు సూచనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88490","date":"2026-08-25T14:24:16.000Z","title_te":"గణిత సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులకు సూచనలు","body_te":"నవతెలంగాణ – అశ్వారావుపేటవిద్యార్థుల్లో గణిత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అశ్వారావుపేట కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణిత విషయాంశ కాంప్లెక్స్‌ సమావేశాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాషా సామర్థ్యాలతో పాటు గణితంలోనూ విద్యార్థులు నైపుణ్యం సాధించేలా బోధన సాగించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులు గణితంలో రాణించేలా ఎలాంటి బోధనా పద్ధతులు అవలంబించాలనే అంశాలపై చర్చించేందుకు కాంప్లెక్స్‌ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. పర్ఫార్మెన్స్‌ […] The post గణిత సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/guidelines-for-teachers-on-enhancing-mathematical-skills/"}]}]}