{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gannavaramlo-lekka-maarabotomdaa-yaarlagadda-vamsee-porulo-taaja","title_te":"గన్నవరంలో లెక్క మారబోతోందా ? యార్లగడ్డ-వంశీ పోరులో తాజా ట్విస్ట్ లు..!","section":"తాజా","status_line":"గన్నవరంలో లెక్క మారబోతోందా ? యార్లగడ్డ-వంశీ పోరులో తాజా ట్విస్ట్ లు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:06:50.188Z"},"facts":[],"events":[{"id":"event-18992","date":"2026-07-15T05:33:57.000Z","title_te":"గన్నవరంలో లెక్క మారబోతోందా ? యార్లగడ్డ-వంశీ పోరులో తాజా ట్విస్ట్ లు..!","body_te":"Gannavaram politics is heating up with speculation over the MLA's political future after Chandrababu Naidu's alleged preference for YSRCP leader Vallabhaneni Vamsi.గన్నవరం ఎయిర్ పోర్టు టెర్మినల్ కాంట్రాక్టును వల్లభనేని వంశీ అనుచరుడికి ఇవ్వడంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును చికాకుపెట్టేలా ఇప్పుడు చంద్రబాబును వంశీ సీబీఐ దర్యాప్తు కోరారు. దీంతో లెక్కలు మారేలా కనిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/andhra-pradesh/gannavaram-political-equation-shifts-chandrababus-alleged-preference-for-vallabhaneni-vamsi-raises-497147.html"}]}]}