{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ganula-billu-raashrtaala-khajaanaaku-chillu","title_te":"గనుల బిల్లు.. రాష్ర్టాల ఖజానాకు చిల్లు","section":"తాజా","status_line":"గనుల బిల్లు.. రాష్ర్టాల ఖజానాకు చిల్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T01:28:03.429Z"},"facts":[],"events":[{"id":"event-71182","date":"2026-08-15T00:20:59.000Z","title_te":"గనుల బిల్లు.. రాష్ర్టాల ఖజానాకు చిల్లు","body_te":"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, పన్నుల వసూళ్లు, సమాఖ్య వ్యవస్థకు సంబంధించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. రాష్ర్టాల అధికారాలపై కేంద్రం పెత్తనం మరోసారి చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/requests-are-being-received-to-the-prime-minister-to-withdraw-the-mines-bill-and-to-the-president-not-to-assent-to-the-bill-2483913"}]}]}