{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ganulu-raashtra-hakkulu-bali","title_te":"గనులు.. రాష్ట్ర హక్కులు బలి","section":"తాజా","status_line":"గనులు.. రాష్ట్ర హక్కులు బలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80609","date":"2026-08-20T19:50:09.000Z","title_te":"గనులు.. రాష్ట్ర హక్కులు బలి","body_te":"ఇటీవలే ముగిసిన వర్షాకాల సమావేశాల్లో విపక్షాల గలభా మధ్య కేంద్ర ప్రభుత్వం హడావుడిగా చుట్టబెట్టిన బిల్లుల్లో గనుల చట్టం సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. ఈ సవరణను మామూలు సవరణగా చూడటానికి వీల్లేదు. అది రాష్ర్టాల హక్కులపై కేంద్రం పెత్తనం స్థిరపరచడానికి తీసుకువచ్చిందన్నది గమనించాల్సిన విషయం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/mines-sacrifice-state-rights-2489515"}]}]}