{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"garbhavatinani-baas-ki-mesej-chesina-mahila-3-gamtallone-udyogam","title_te":"గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!","section":"తాజా","status_line":"గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T14:11:07.031Z"},"facts":[],"events":[{"id":"event-31904","date":"2026-07-22T11:54:01.000Z","title_te":"గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!","body_te":"తాను గర్భవతినని, ఆరోగ్య కారణాలతో డ్యూటీ సమయంలో బిస్కెట్లు తినేందుకు అనుమతి కోరిన మహిళకు మూడు గంటల్లోనే ఉద్యోగం తొలగింపు లేఖ అందడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ‘ప్రెగ్నెన్సీ వివక్ష’గా అభివర్ణిస్తూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి చట్టపరమైన న్యాయం చేయాలని పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/pregnancy-disclosure-ends-in-job-loss-womans-viral-post-sparks-outrage-video-1871267.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxPSnBNOERLTE10ODd3bnVtb0R5Wm51aEVobGU4OHczajNIV3BldW5FSGxiSWhldnRXTE5lVEx6SE80TVNLbk5KeFdFS3hQZ3pYSHF3VU4yb21UZGdHWV80QS11d1ZuUlBQdk9LRG81WVNMQ0t5MmNjXzNqc0VsNFdYaEJQb2JaSml0X0ZMb0VQMzJKbWlFSlg3dEQ2bTQ1SFk2ZEhKcFFNOWtxNW96Q2NZZ29kbTd5M1Nwekp0SDlWaEhkMTZZN2lr0gHHAUFVX3lxTE9KcE04REtMTXQ4N3dudW1vRHlabnVoRWhsZTg4dzNqM0hXcGV1bkVIbGJJaGV2dFdMTmVUTHpITzRNU0tuTkp4V0VLeFBnelhIcXdVTjJvbVRkZ0dZXzRBLXV3Vm5SUFB2T0tEbzVZU0xDS3kyY2NfM2pzRWw0V1hoQlBvYlpKaXRfRkxvRVAzMkptaUVKWDd0RDZtNDVIWTZkSEpwUU05a3E1b3pDY1lnb2RtN3kzU3B6SnRIOVZoSGQxNlk3aWs?oc=5"}]}]}