{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"garbhineelu-kanipiste-paamulu-alaa-chestaayaa-prakruti-kaapaadut","title_te":"గర్భిణీలు కనిపిస్తే పాములు అలా చేస్తాయా.. ప్రకృతి కాపాడుతుందా..? పురాణాల్లో దాగున్న రహస్యాలు..","section":"తాజా","status_line":"గర్భిణీలు కనిపిస్తే పాములు అలా చేస్తాయా.. ప్రకృతి కాపాడుతుందా..? పురాణాల్లో దాగున్న రహస్యాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T12:54:40.819Z"},"facts":[],"events":[{"id":"event-30165","date":"2026-07-21T12:43:31.000Z","title_te":"గర్భిణీలు కనిపిస్తే పాములు అలా చేస్తాయా.. ప్రకృతి కాపాడుతుందా..? పురాణాల్లో దాగున్న రహస్యాలు..","body_te":"సృష్టికి మూలమైన తల్లిని ప్రకృతే స్వయంగా రక్షిస్తుందా? గర్భిణీలను పాములు కరవవు అనే ప్రచారం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి? భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ విశ్వాసం వెనుక ఉన్న పౌరాణిక, జ్యోతిష్య మూలాలేంటి? ఆధునిక వైద్య శాస్త్రం దీనిపై ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/do-snakes-bite-pregnant-women-myths-astrology-and-science-explained-1870451.html"}]}]}