{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"garbhiniki-puriti-paatlu-bhadraadri-jillaa-boorgampahaad-mamdala","title_te":"గర్భిణికి పురిటి పాట్లు!.. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌ మండలం చింతకుంటలో ఘటన","section":"తాజా","status_line":"గర్భిణికి పురిటి పాట్లు!.. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌ మండలం చింతకుంటలో ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40717","date":"2026-07-27T20:14:13.000Z","title_te":"గర్భిణికి పురిటి పాట్లు!.. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌ మండలం చింతకుంటలో ఘటన","body_te":"వర్షాలకు తోడు గుంతలమయంగా మారిన రోడ్డుపై ఓ నిండు గర్భిణి 108 వాహనంలోనే నానాపాట్లు పడుతూ ప్రసవించిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌ మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/pregnant-woman-suffers-hell-on-potholed-road-deliverys-in-ambulance-2464966"}]}]}