{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gardening-hacks-mee-imti-mokkallo-puvvulu-pooyadam-ledaa-pavar-p","title_te":"Gardening Hacks: మీ ఇంటి మొక్కల్లో పువ్వులు పూయడం లేదా?.. పవర్‌ఫుల్ DIY ఫెర్టిలైజర్!","section":"తాజా","status_line":"Gardening Hacks: మీ ఇంటి మొక్కల్లో పువ్వులు పూయడం లేదా?.. పవర్‌ఫుల్ DIY ఫెర్టిలైజర్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48536","date":"2026-08-01T10:26:33.000Z","title_te":"Gardening Hacks: మీ ఇంటి మొక్కల్లో పువ్వులు పూయడం లేదా?.. పవర్‌ఫుల్ DIY ఫెర్టిలైజర్!","body_te":"ఇంట్లో మొక్కలను పెంచడం చాలామందికి ఇష్టమైన వ్యాపకం. పెరట్లో లేదా బాల్కనీలో ఉండే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు నిరంతరం పచ్చదనంతో, కలర్‌ఫుల్ పూలతో కళకళలాడుతుంటే ఆ అందమే వేరు. కానీ, కొన్నిసార్లు సరిగ్గా పోషకాలు అందక మొక్కలు ఎదిగి ఎదగకుండా ఉండిపోవడం, మొగ్గలు రాకముందే రాలిపోవడం లేదా ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తుంటాయి. మొక్కల ఎదుగుదలకు మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు వాడితే మట్టి సారవంతం దెబ్బతింటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/diy-banana-fertilizer-to-boost-plant-growth-details-in-telugu-1878452.html"}]}]}